సహకార పద్ధతిలో సినిమా విడుదల! | mr rahul pakka professional Cooperative manner Released | Sakshi
Sakshi News home page

సహకార పద్ధతిలో సినిమా విడుదల!

Published Mon, Feb 2 2015 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

సహకార పద్ధతిలో సినిమా విడుదల!

సహకార పద్ధతిలో సినిమా విడుదల!

 ‘‘సహకార పద్ధతిలో ఓ చిత్రాన్ని విడుదల చేయడం మంచిదే. దీనివల్ల ఒక్కో జిల్లాల్లో పది, పదిహేను మంది ఫండింగ్ చేసుకుని సినిమాను విడుదల చేస్తారు. ఈ విధానంలో చిత్రాన్ని విడుదల చేస్తున్న రఫీని అభినందిస్తున్నాను’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. రఫీ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్’. రఫీ మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం సినిమా విడుదల కష్టమవుతోంది. అందుకే, ఫేస్‌బుక్ ద్వారా సహకార విధానాన్ని ప్రకటించగానే, వివిధ జిల్లాల నుంచి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకొచ్చారు. అలాగే, ట్రైలర్ చూసి,  కొంతమంది పంపిణీదారులు ముందుకొచ్చారు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement