గోవాలో అల్లుడి ఆటాపాటా! | Naga Chaitanya Sailaja Reddy Alludu Song Shoot In Goa | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 8:50 PM | Last Updated on Fri, Aug 10 2018 8:54 PM

Naga Chaitanya Sailaja Reddy Alludu Song Shoot In Goa - Sakshi

టీజర్‌, సాంగ్స్‌తో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యేలా చేశారు చిత్ర యూనిట్‌. రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్‌ కానుందని సమాచారం. ‘రారండోయ్‌ వేడుకచూద్దాం’ సినిమా తరువాత నాగ చైతన్య వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. 

ఈ అక్కినేని యువ హీరో సవ్యసాచి, శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తూ బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రానున్న శైలజా రెడ్డి అల్లుడు మూవీ షూటింగ్‌కు కూడా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గోవాలో ఓ సాంగ్‌ చిత్రీకరణ జరుపుకుంటోందని డైరెక్టర్‌ మారుతి ట్వీట్‌ చేశాడు. అను ఇమ్మాన్యుయేల్‌ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement