ఏప్రిల్‌లో నాగిరెడ్డి అవార్డ్ వేడుక | Nagi Reddy Award ceremony in April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో నాగిరెడ్డి అవార్డ్ వేడుక

Published Tue, Feb 17 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

ఏప్రిల్‌లో నాగిరెడ్డి అవార్డ్ వేడుక

ఏప్రిల్‌లో నాగిరెడ్డి అవార్డ్ వేడుక

తెలుగు సినిమాకు స్వర్ణయుగం తేవడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత బి. నాగిరెడ్డి.

 తెలుగు సినిమాకు స్వర్ణయుగం తేవడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత బి. నాగిరెడ్డి. ఆయన పేరు మీద గడచిన మూడేళ్ళుగా ఏటా ఒక ఉత్తమ నిర్మాతకు అవార్డునిస్తున్నారు - ఆయన కుటుంబసభ్యులు. నాగిరెడ్డి శతజయంతి సందర్భంగా 2012లో ప్రారంభించిన ఈ ‘బి. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు’ వేడుకను ఈ ఏడాది ఏప్రిల్ 19న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ‘‘గత ఏడాది కాలంలో ఉత్తమ చిత్రం నిర్మించిన నిర్మాత ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేయనున్నాం’’ అని నాగిరెడ్డి కుమారుడు - సినీ నిర్మాత బి. వెంకట్రామిరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement