నవంబర్‌ నుంచి షురూ | Nakkina Trinadha Rao Movie with Venkatesh | Sakshi
Sakshi News home page

నవంబర్‌ నుంచి షురూ

Published Thu, Aug 29 2019 12:19 AM | Last Updated on Thu, Aug 29 2019 12:19 AM

Nakkina Trinadha Rao Movie with Venkatesh - Sakshi

వెంకటేశ్‌

ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాలో సందడి సందడి చేస్తున్నారు వెంకటేశ్‌. ఈ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. ‘వెంకీ మామ’ తర్వాత వెంకీ ఏం చేయబోతున్నారు? అంటే.. ‘సినిమా చూపిస్త మామ’ ఫేమ్‌ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమాను నవంబర్‌లో సెట్స్‌ మీదకు తీసుకెళ్తారని సమాచారం. నాన్‌స్టాప్‌ సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. వెంకటేశ్‌ ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ అక్టోబర్‌ నెలలో రిలీజ్‌ కానుంది. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement