మజ్నుగా నాని | Nani Majnu first look | Sakshi
Sakshi News home page

మజ్నుగా నాని

Published Sat, Jul 30 2016 12:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

మజ్నుగా నాని

మజ్నుగా నాని

వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. వరుసగా రొమాంటిక్ ఎంటర్టైనర్లతో అలరిస్తున్న ఈ యంగ్ హీరో మరోసారి అదే జానర్లో తెరకెక్కిన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో మజ్ను సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాని.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు నాని. చాలా కాలం తరువాత  ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని సరసన అను ఎమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న మజ్నుకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement