‘కృష్ణార్జున యుద్ధం’కు యు/ఎ స‌ర్టిఫికెట్ | Nani New Movie Krishnarjuna Yuddham Got UA Certification | Sakshi
Sakshi News home page

నాని కృష్ణార్జున యుద్ధంకు సెన్సార్‌ పూర్తి

Published Thu, Apr 5 2018 6:45 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Nani New Movie Krishnarjuna Yuddham Got UA Certification - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’  చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. గురువారం ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం ఈ నెల‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌ కానుంది.  వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని ద్విపాత్రాభిన‌యం చేస్తుండగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ య్యూటూబ్‌లో మంచి వ్యూస్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.  హిప్‌ హాప్‌ తమిళ సంగీతం సమకూర్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement