నాగ్ టైటిల్తో నాని | Nani next movie title Majnu | Sakshi
Sakshi News home page

నాగ్ టైటిల్తో నాని

Published Tue, Jun 28 2016 12:25 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nani next movie title Majnu

యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరస హిట్స్తో అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలైన జెంటిల్మన్ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఓ ఇంట్రిస్టింగ్ టైటిల్ను ఫైనల్ చేశాడు.

80స్లో నాగార్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా మజ్ను. ఇప్పుడు ఇదే టైటిల్ను తన సినిమాకు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు నాని. అసలు మజ్ను టైటిల్తో చైతూ సినిమా చేయాల్సి ఉంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మళయాల సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్కు ముందుగా మజ్ను అనే టైటిల్నే అనుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చైతూ కాదన్న టైటిల్ నానికి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement