
ఎనర్జీకి ఎగ్జామ్‌పుల్‌గా ఉంటారు హీరో రామ్. ఆ ఎనర్జీతో సిల్వర్ర్ స్కీన్‌పై మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారాయన. ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న స్టార్ట్ కానుంది.
‘‘నా నెక్ట్స్ సినిమా మార్చి 8న స్టార్ట్ కానుంది. సూపర్ చార్జ్‌డ్’’ అని పేర్కొన్నారు హీరో రామ్. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment