ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌.. మొదలుపెట్టేశారు | NTR Trivikram Movie Regular Shooting Starts | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 13 2018 3:24 PM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

NTR Trivikram Movie Regular Shooting Starts - Sakshi

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబోలో చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైపోయింది. ముందుగా చెప్పుకున్నట్లుగా యాక్షన్‌ సీక్వెన్స్‌తోనే షూటింగ్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.  చిత్ర నిర్మాణ సంస్థ హరికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ షూటింగ్‌ అధికారికంగా ప్రారంభమైన విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు శరవేగంగా షూటింగ్‌ జరుపుకోబోతున్న ఈ చిత్రం దసరాకే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కూడా చెప్పేసింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇది 28వ చిత్రం కాగా, థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికా. గత చిత్రం నిరాశపరచటంతో త్రివిక్రమ్‌.. ఎన్టీఆర్‌తో ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతున్నాడోనన్న ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం కోసమే ఎన్టీఆర్‌ వర్కవుట్లు చేసింది తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement