కన్నడంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ | oka Romantic Crime Katha movie in Kannada | Sakshi
Sakshi News home page

కన్నడంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ

Published Mon, Nov 18 2013 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

కన్నడంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ

కన్నడంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ

తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ కన్నడంలో పునర్నిర్మాణమవుతోంది. ఎన్.షసూన్ రాజు దర్శకత్వంలో మలినేని ప్రొడక్షన్స్ పతాకంపై మలినేని లక్ష్మయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థ లోగోని హైదరాబాద్‌లో రామానాయుడు ఆవిష్కరించి, ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మలినేని లక్ష్మయ్య మాట్లాడుతూ -‘‘వచ్చే నెలలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం. అలాగే తెలుగులో సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో ఫిబ్రవరి నుంచి ఓ సినిమా చేయబోతున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగర్, సి.కల్యాణ్, రవికుమార్ చౌదరి, షసూన్ రాజు తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement