మరింత కొత్తగా... | Once upon from Bham Bolenath | Sakshi
Sakshi News home page

మరింత కొత్తగా...

Published Sat, Jan 10 2015 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

మరింత కొత్తగా...

మరింత కొత్తగా...

కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఏ విధంగా అయితే మా ‘కార్తీకేయ’ చిత్రాన్ని ఆదరించారో అలాగే మా తదుపరి చిత్రం ‘భం భోలేనాథ్’కు విజయం చేకూరుస్తారని నిర్మాత శిరువూరి రాజేష్ ధీమా వ్యక్తం చేశారు.నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ హీరోలుగా నటిస్తుండగా, ప్రాచీ, పూజా వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తికేయవర్మ దర్శకత్వం వహించారు.ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ,ఈ నెల 23 న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement