బాలీవుడ్ లోకి మరో ఇద్దరు పాక్ నటులు | Pakistani actors to debut in Bollywood film | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ లోకి మరో ఇద్దరు పాక్ నటులు

Published Tue, May 3 2016 6:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Pakistani actors to debut in Bollywood film

ఇస్లామాబాద్: మరో ఇద్దరు పాకిస్తాన్ నటులు బాలీవుడ్లో తెరంగేట్రం చేయబోతున్నారు. వెటరన్ నటి శ్రీదేవి నటస్తున్న 'మామ్' సినిమాలో పాక్ నటులు అద్నాన్ సిద్దిఖీ, సాజల్ అలీ నటించనున్నారు. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఆమే నిర్మాత.  

ఈ సినిమాలో శ్రీదేవి భర్తగా, సాజల్ తండ్రిగా సిద్దిఖీ నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. ప్రస్తుతం జార్జియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చాలామంది పాకిస్తాన్ నటులు ఇంతకుముందు బాలీవుడ్ సినిమాలతో పాటు దక్షిణాదిలోనూ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement