బాలీవుడ్ లోకి మరో పాకిస్తానీ నటి | Pakistani actress to step into Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ లోకి మరో పాకిస్తానీ నటి

Published Fri, Apr 8 2016 4:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ లోకి మరో పాకిస్తానీ నటి - Sakshi

బాలీవుడ్ లోకి మరో పాకిస్తానీ నటి

న్యూఢిల్లీ: బాలీవుడ్ లోకి మరో పాకిస్తానీ నటి రానుంది. ఇమ్రాన్ ఖాన్ హీరోగా దినేష్ విజన్, భూషణ్ కుమార్ నిర్మించే సినిమాకి పాక్ నటి  సబా కమర్ ని ఎంపిక చేశారు. ఆగస్టులో ప్రారంభంకానున్న ఈ సినిమాకు సాకేత్ చౌదరి దర్శకత్వం వహించనున్నాడు.

సాకేత్ 'ప్యార్ కీ సైడ్ ఎఫెక్ట్', 'షాదీకీ సైడ్ ఎఫెక్ట్'  సినిమాలకి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ లో వీణా మాలిక్, మహిరా ఖాన్ లతో సహా 20 మందికి పైగా పాకిస్తాన్ కు చెందిన నటీనటులు ఉన్నారు. 'మాంటో' నిసిమాలో 'నూర్' పాత్రలో సబా కమర్ నటనకి విశేష ఆదరణ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement