14 కేజీల బంగారు లెహంగా | Pragya jaiswal 14 Kg Gold Lehenga in Om namo venkatesaya | Sakshi
Sakshi News home page

14 కేజీల బంగారు లెహంగా

Published Tue, Nov 22 2016 12:52 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

14 కేజీల బంగారు లెహంగా - Sakshi

14 కేజీల బంగారు లెహంగా

రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఓం నమో వేంకటేశాయ సినిమాకు సంబంధించి రోజు వార్త సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తుండగా, తాజాగా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగ్కు జోడిగా నటిస్తున్న ప్రగ్యా ట్విట్టర్ పేజ్లో తన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement