పల్లెటూరి ప్రేమ | premika songs are released in Hyderabad | Sakshi
Sakshi News home page

పల్లెటూరి ప్రేమ

Published Sun, Aug 27 2017 12:22 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

పల్లెటూరి ప్రేమ

పల్లెటూరి ప్రేమ

తనీష్, శ్రుతీ యుగళ్‌ జంటగా ఎస్‌.వి.ఎన్‌. రావు సమర్పణలో మహేంద్ర దర్శకత్వంలో దేశాల లక్ష్మయ్య నిర్మించిన చిత్రం ‘ప్రేమిక’. దిలీప్‌ బండారి స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే మంచి ప్రేమకథ. మదర్‌ సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. ఛాన్స్‌ ఇచ్చిన లక్ష్మయ్యకు రుణపడి ఉంటా’’ అన్నారు మహేంద్ర. ‘‘సెప్టెంబర్‌ 8న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దేశాల లక్ష్మయ్య.  తనీష్, శృతియుగళ్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, దర్శకుడు త్రినాథరావు, గణేష్‌ మాస్టర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement