పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ | Puri Jagannadh's hunt for new directors | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

Published Sat, May 2 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

పూరి జగన్నాథ్  డైరెక్టర్స్ హంట్

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

ఐడియా-2 ఫైనల్ లిస్ట్
 ‘‘హాలీవుడ్ రచయిత ఓ.హెన్రీ కథల్లోని క్లైమాక్సుల్లో భలే ట్విస్టు ఉంటుంది. అలాంటి ట్విస్టు ఉన్న కథాంశాన్ని పూరి జగన్నాథ్ గారు ‘ఐడియా నంబర్-2’గా ఇచ్చారు. ఈ ‘వృద్ధాశ్రమం’ ఐడియాకు నేను న్యాయనిర్ణేతగా వ్యవహ రించా. చాలా లఘు చిత్రాలు చూశాను. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే - ఎంట్రీలు పంపిన ఔత్సాహిక దర్శకులందరూ చాలా బాగా తీశారు. నిజానికి, ఈ ప్రయత్నంలో అందరూ విజయం సాధించారు.
 
 కానీ, నిబంధనల మేరకు వాటిల్లో నుంచి మొత్తం మూడిం టినే ఎంపిక చేశా.  అలాగే ఇతర భాషలకు చెందిన ఇద్దరు హిందీలో లఘు చిత్రాలు తీసి పంపడం విశేషం. ఆ రెండూ చాలా బాగున్నాయి. అందుకే వాటిలో ఒక చిత్రాన్ని స్పెషల్ కేటగిరీ కింద ఎంపిక చేశా. నేను కూడా మీ అంద రితో పాటే పూరి ఎవరిని విజేతగా ఎంపిక చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.’’
 - మదన్, దర్శక - రచయిత
 
 ఐడియా నం.2
 జ్యూరీ మెంబర్: మదన్
 
 1)    ఇదేలే తరతరాల చరితం!
      దర్శకుడు: పాండు
     నిర్మాత: వేమూరి సత్యనారాయణ
     km.c.veera@gmail.com
 
 2)    ఓ నాన్న కథ!
     దర్శకుడు: సూర్య
       నిర్మాత: స్రవంతి దత్తాత్రేయ
      peramdattatreya@gmail.com
 
 3)    సారీ నాన్నా..! తప్పునాదే!
     దర్శకుడు: ఈశ్వర్ భాస్కర్ల
 
 eshwar.rollingstar@gmail.com
 స్పెషల్ కేటగిరీ
 
 1)     నాన్న (బాంధవ్యాలు)
        బ్యానర్: పారేపల్లి ప్రొడక్షన్స్     
          దర్శకుడు: అరుణ్ ఆకుల
           నిర్మాత: బాలాజీ
 
 2)       సెకండ్ హోమ్ (హిందీ)
          దర్శకుడు: సుమితా వాట్స్
          బ్యానర్: హెచ్.ఎల్. ప్రొడక్షన్స్
          sumit0181990@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement