పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ | PURI JAGANNATH SHORT FILM CONTEST | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

Published Sun, May 3 2015 11:25 PM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

ఐడియా-4 ఫైనల్ లిస్ట్
 ‘‘ఏ రంగంలోకైనా ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తేనే అందం. సినిమా రంగంలోకి కూడా అంతే.  సరికొత్త ప్రతిభను ప్రోత్సహించడం కోసం సాక్షి మీడియా గ్రూప్, పూరి  జగన్నాథ్ కలిసి ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించారు. ఇందులో ఐడియా నం.4 (2040లో పరిస్థితులు ఎలా ఉంటాయి...?)కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. వీటి నుంచి  ‘హ్యుమానిటీ కోషెంట్’, ‘యుగోలినో’  లఘు చిత్రాలను ఎంపిక చేశాను. ఈ రెండూ చాలా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. నాకైతే వీళ్ల ఫోన్ నెంబర్లు తీసుకుని అభినందించాలన్న ఆనందం కలిగింది. చాలా బాగా తీశారు. మరి కొన్ని బాగానే తీసినా, ఇచ్చిన కథాంశానికి చాలా దూరంగా వెళ్లిపోయారు. అందుకే వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.’’
 - చంద్రసిద్ధార్థ్, దర్శకుడు
 
 ఐడియా నం.4
 జ్యూరీ మెంబర్: చంద్రసిద్ధార్థ్
 
 1)    హ్యుమానిటీ కోషెంట్
     దర్శకుడు: ప్రసాద్
     reddy.kvsp@gmail.com
 
 2)    యుగోలినో
     దర్శకుడు: విద్యాధర్ కాగిట
     nanividmad@gmail.com
 
 ఈ  లఘు చిత్రాలను sakshi.comÌZ వీక్షించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement