యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌ | Rachel Weisz to play Elizabeth Taylor in biopic | Sakshi
Sakshi News home page

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

Published Mon, Nov 4 2019 4:09 AM | Last Updated on Mon, Nov 4 2019 4:09 AM

Rachel Weisz to play Elizabeth Taylor in biopic - Sakshi

రేచల్‌ వేయిస్‌

స్నేహం ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎవరం చెప్పలేం. ఆ ప్రభావం వాళ్లని కొత్త దారిలోనూ నడిపించొచ్చు. అందుకు ఉదాహరణ హాలీవుడ్‌ నటి ఎలిజబెత్‌ టేలర్‌. తన స్నేహితుడు రోజర్‌ వాల్‌ ప్రభావం వల్ల యాక్టర్‌ నుంచి ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన పెంచే యాక్టివిస్ట్‌గా మారారామె. ఈ కథనంతా ఎలిజబెత్‌ టేలర్‌ బయోపిక్‌ రూపంలో త్వరలోనే సినిమాగా చూడవచ్చు. ‘స్పెషల్‌ రిలేషన్‌షిప్‌’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎలిజబెత్‌ పాత్రను హాలీవుడ్‌ నటి రేచల్‌ వేయిస్‌ చేయనున్నారని తెలిసింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement