పార్ట్ వన్ పూర్తయిందోచ్! | Rajamouli finishes Bahubali first part | Sakshi
Sakshi News home page

పార్ట్ వన్ పూర్తయిందోచ్!

Published Tue, Apr 7 2015 10:40 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

పార్ట్ వన్ పూర్తయిందోచ్! - Sakshi

పార్ట్ వన్ పూర్తయిందోచ్!

ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి’. ఆర్కే మీడియా పతాకంపై  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మంగళవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం మొదటి భాగానికి ‘బాహుబలి’ చిత్ర బృందం గుమ్మడి కాయ కొట్టేసింది. షూటింగ్ అంతా అయిపోవడంతో, ఇక పోస్ట్ ప్రొడక్షన్, ఆ వెంటనే రిలీజ్ మిగిలాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement