అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం | Rajinikanth invited to International Film Festival of India | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం

Published Mon, Oct 7 2013 2:45 PM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం

అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం

గోవాలో నవంబర్లో జరిగే భారత అంతర్జాతీయ సినిమా వేడుకలను (ఇప్ఫీ) తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రారంభించే అవకాశముంది. ఈ కార్యక్రమానికి రజనీని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

ఈ ఏడాది జరిగే చలనచిత్ర వేడుకలకు రజనీ వస్తే స్టార్ ఎట్రాక్షన్గా నిలుస్తారని గోవా ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షుడు విష్ణు వాగ్ చెప్పారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న ఆరంభంకానుంది. గతేడాది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement