రామ్‌ గోపాల్ వర్మ తొలిసారిగా! | Ram Gopal Varam to Make his Acting Debut With Cobra | Sakshi
Sakshi News home page

రామ్‌ గోపాల్ వర్మ తొలిసారిగా!

Published Sun, Apr 7 2019 1:05 PM | Last Updated on Sun, Apr 7 2019 1:06 PM

Ram Gopal Varam to Make his Acting Debut With Cobra - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు దర్శకుడిగా.. నిర్మాతగా.. కథా రచయితగా.. గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు. ఈ రోజు వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

గన్‌ షాట్‌ ఫిలింస్‌ సంస్థ తన తొలి ప్రయత్నంగా కోబ్రా అనే చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ ప్రాజెక్ట్‌తో తొలిసారిగా వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌ ఇబ్బందుల్లో ఉన్న వర్మ తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌తో మరోసారి సక్సెస్‌ ట్రాక్‌లో వచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement