హ్యాపీ బర్త్‌డే అప్పా | Ramcharan Wrote An Emotional Note For Father Chiranjeevi On His birth day | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే అప్పా

Published Fri, Aug 23 2019 12:23 AM | Last Updated on Fri, Aug 23 2019 12:23 AM

Ramcharan Wrote An Emotional Note For Father Chiranjeevi On His birth day - Sakshi

ఉపాసన, సురేఖ, చిరంజీవి, చరణ్‌

గురువారం చిరంజీవి బర్త్‌డే. సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్, ఇండస్ట్రీకి చెందినవాళ్లు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను షేర్‌ చేసి ‘‘కొన్ని వేల మందికి మీరు స్ఫూర్తి. మీరే గైడ్, మెంటర్‌ కూడా. ఆ వేల మందిలో నేనూ ఒకణ్ణి. వాళ్లందరూ మిమ్మల్ని మెగాస్టార్‌ అని పిలుస్తారు. నేను అప్పా (నాన్న) అంటాను. హ్యాపీ బర్త్‌డే నాన్న. ఎప్పటిలానే మా అందరినీ ఇన్‌స్పైర్‌ చేస్తూనే ఉండాలనుకుంటున్నాను. లవ్‌ యూ’’ అంటూ తండ్రి మీద ఉన్న ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేశారు. అలాగే అత్తమామ, భర్తతో దిగిన ఫొటోను ఉపాసన షేర్‌ చేశారు.

చిరంజీవి, రామ్‌చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement