రానా రిటర్న్స్‌ | Rana Daggubati to return home from US | Sakshi
Sakshi News home page

రానా రిటర్న్స్‌

Published Fri, Oct 4 2019 3:07 AM | Last Updated on Fri, Oct 4 2019 3:07 AM

Rana Daggubati to return home from US - Sakshi

రానా

కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నారు రానా. ఆరోగ్య సమస్యల రీత్యా అనేది వార్త. గుణశేఖర్‌ దర్శకత్వంలో చేయబోతున్న ‘హిరణ్య కశ్యప’ సినిమా ప్రీ విజువలైజేషన్‌కు సంబంధించిన పని అనేది ఒక వార్త. ఈ రెండింట్లో ఏ విషయమై రానా అమెరికాలో ఉన్నారో క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ‘అమెరికా ట్రిప్‌ ముగిసింది, ఇండియా వచ్చేస్తున్నాను’ అని అప్‌డేట్‌ ఇచ్చారు రానా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement