గోపీచంద్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రణం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘రణం-2’ రానుంది. ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గోపనబోయిన శ్రీనివాసయాదవ్ నిర్మించారు. ఈ సినిమా మే 15 న విడుదల కానుంది. ‘అమ్మ’ రాజశేఖర్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా కోసం మూడే ళ్లగా శ్రమిస్తున్నాను. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో దివంగత శ్రీహరిగారి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది’’ అని నిర్మాత చెప్పారు.
మరో యుద్ధం
Published Tue, Apr 28 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement
Advertisement