రణవీర్ పిలిచే ముద్దు పేరు 'స్వీటా' | Ranveer Singh has a new nick name for Parineeti Chopra | Sakshi
Sakshi News home page

రణవీర్ పిలిచే ముద్దు పేరు 'స్వీటా'

Published Fri, Oct 3 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

రణవీర్ పిలిచే ముద్దు పేరు 'స్వీటా'

రణవీర్ పిలిచే ముద్దు పేరు 'స్వీటా'

అసలు పేరు కాదని బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను ‘ముద్దు’గా పిలుచుకొంటున్నాడు హీరో రణవీర్‌సింగ్. వీరి తాజా సినిమా ‘కిల్ దిల్’. ఈ చిత్రం షూటింగ్ సమయంలో పరిణీతిని ‘స్వీటా’ అంటూ పిలిచేవాడట. వీరిద్దరూ కలసి పనిచేయడం ఇది రెండోసారి. రణవీర్ అలా కొత్తగా పిలుస్తోంటే... అంతే ఇదిగా ముచ్చటపడిపోతోందట ఈ సుందరి. షూటింగ్ స్పాట్‌ను ఓ పిక్నిక్ స్పాట్‌లా జోకులు, కేకులతో కావల్సినంత ఉల్లాసంగా గడిపేశారట వీరిద్దరూ. కానీ పరిణీతికి ఇంత ‘స్వీట్’ పేరు పెట్టినట్టు చాలామందికి తెలీదట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement