
వినాయకచవితికి రెడీ
రవితేజ శరవేగంగా ‘బెంగాల్ టైగర్’ గా సిద్ధమవుతున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది డెరైక్ట్ చేస్తున్న సినిమా ఇదే. కె.కె. రాధామోహన్ నిర్మాత.