కథ రెడీ | raviteja new movie story finalized | Sakshi
Sakshi News home page

కథ రెడీ

Published Thu, Jun 9 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

కథ రెడీ

కథ రెడీ

మాస్ మహరాజ్ రవితేజ నూతన దర్శకుడు చక్రి తెరకెక్కించనున్న ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ ఫైనలైజ్ అయిన నేపథ్యంలో డైలాగ్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ చాలా స్టయిలిష్‌గా కనిపించనున్నారు. గత కొన్నాళ్లుగా లుక్ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూలైలో ఈ  చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement