
పాయల్ రాజ్‌పుత్
ఆర్‌డీఎక్స్ భారీ పేలుడు పదార్థం. కనిపిస్తున్న స్టిల్ చూస్తుంటే పాయల్ రాజ్‌పుత్ ఆర్‌డీఎక్స్ బాంబ్‌ని తలపిస్తున్నారు కదూ? తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆర్‌డీఎక్స్ లవ్’. శంకర్ భాను దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment