మరో విదేశీ తార... | Ritu Sachdev in Boom Boom Telugu Movie | Sakshi
Sakshi News home page

మరో విదేశీ తార...

Published Mon, Nov 17 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

మరో విదేశీ తార...

మరో విదేశీ తార...

 తెలుగు తెరపై అడపా దడపా విదేశీ తారలు కనిపిస్తుంటారు. తాజాగా థాయ్ చిత్రం ‘ఇన్ ది వన్’, రష్యన్ చిత్రాలు ‘ఐస్‌ల్యాండ్ ఆఫ్ ది లక్’, ‘అల్ట్రా’ తదితర చిత్రాల్లో నటించిన హాలీవుడ్ నటి చాచా పతుమ్‌తిప్ ‘బూమ్ బూమ్’ ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నారు. భరత్ భూషణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో రీతూ మరో నాయిక. నగేష్ నారదాశి దర్శకత్వంలో టి. చలపతి నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ త్వరలో జరగనుంది. ‘‘స్వార్థప్రయోజనాల కోసం మనుషులు ఎలా మారిపోతున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement