సల్మాన్ సోదరి మెహందీకి సంగీతా బిజ్లానీ | sangita bijlani attends arpita khan's mehandi function | Sakshi
Sakshi News home page

సల్మాన్ సోదరి మెహందీకి సంగీతా బిజ్లానీ

Published Mon, Nov 17 2014 3:40 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

సల్మాన్ సోదరి మెహందీకి సంగీతా బిజ్లానీ

సల్మాన్ సోదరి మెహందీకి సంగీతా బిజ్లానీ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ సోదరి అర్పితా ఖాన్ మెహందీ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది. హైదరాబాద్లోని ఫలక్నుమా గెలాక్సీ గ్రాండ్ రెసిడెన్సీలో ఈ వేడుక మొదలైంది. ఈ కార్యక్రమానికి అలనాటి అందాల నృత్యతార హెలెన్, ఇంకా సంగీతా బిజ్లానీ, అల్విదాఖాన్, అతుల్ అగ్నిహోత్రి తదితరులు హాజరయ్యారు.

అంతకుముందు పెళ్లి వేడుక కోసం సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులంతా హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ బందోబస్తు నడుమ చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్లంతా ఫలక్నుమా ప్యాలెస్కు తరలివెళ్లారు. సోమవారం సాయంత్రం సంగీత్ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement