షారుక్ ఖాన్ కు అనారోగ్యం! | Shah Rukh Khan down with fever and cold | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్ కు అనారోగ్యం!

Published Sun, Oct 26 2014 2:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

షారుక్ ఖాన్ కు అనారోగ్యం!

షారుక్ ఖాన్ కు అనారోగ్యం!

ముంబై:  బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యాడు. తాను జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు అభిమానులకు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. జలుబు, జ్వరంతో  బాధపడుతున్నాను. జలుబు కారణంగా వాసన తెలియడం లేదు. హ్యాపీ న్యూఇయర్ చిత్ర విజయాన్ని ఎంజాయ్.. ఆ చిత్రం గురించి వార్తలను కనీసం చదువలేక పోతున్నాను. 
 
హ్యాపీ న్యూఇయర్ చిత్రాన్ని అందరించిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు అంటూ షారుక్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. హ్యాపీ న్యూఇయర్ ప్రమోషన్ సందర్బంగా షారుక్ మోకాలి నొప్పితో బాధపడ్డారు. ప్రస్తుతం యశ్ రాజ్ ప్రోడక్షన్ రూపొందించే 'ఫ్యాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన హ్యాపీ న్యూఇయర్ చిత్రం రికార్డులను తిరగరాస్తోంది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement