మళ్లీ జంటగా..? | Shahid Kapoor, Kareena Kapoor Khan to work together? | Sakshi
Sakshi News home page

మళ్లీ జంటగా..?

Published Sat, Dec 20 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

మళ్లీ జంటగా..?

మళ్లీ జంటగా..?

 ‘షాహిద్ కపూర్, కరీనా కపూర్‌ల నిజజీవిత ప్రేమకథ అందరికీ తెలిసిందే. విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించడం మానేశారు. ఇక.. ఎప్పటికీ ఈ జోడీ కలిసి నటించరని చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ‘ఉడ్తా పంజాబ్’ అనే చిత్రంలో వారు నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది.  ‘కరీనాతో కలిసి నటిస్తున్నారటగా’ అని షాహిద్‌ను అడిగితే, ‘‘తనతో నటించనని ఎప్పుడైనా చెప్పానా? ఈ చిత్రంలో నేను ఉన్నాను. మిగతా విషయాలను దర్శక, నిర్మాతలు చెబుతారు’’ అన్నారు. మరి, ఇంతకీ షాహిద్ పక్కన కరీనా ఉన్నట్టా? లేనట్టా? అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement