త్రీఇన్‌ వన్‌ | Shahrukh Khan will be seen in Aamir Khan film Lal Singh Chadha | Sakshi
Sakshi News home page

త్రీఇన్‌ వన్‌

Published Mon, Nov 4 2019 3:18 AM | Last Updated on Mon, Nov 4 2019 3:18 AM

Shahrukh Khan will be seen in Aamir Khan film Lal Singh Chadha - Sakshi

ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ త్రిమూర్తులు ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌. ఈ ఖాన్స్‌ త్రయమే బాలీవుడ్‌ను చాలా ఏళ్లుగా ఏలుతోంది. ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రల్లో మెరిసిన వీరు ఒకేసారి స్క్రీన్‌పై మాత్రం కలసి కనిపించలేదు. అయితే త్వరలోనే ఖాన్స్‌ ముగ్గుర్నీ స్క్రీన్‌పై చూడొచ్చు అని బాలీవుడ్‌ టాక్‌. ఆమీర్‌ తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి హిందీ రీమేక్‌ ఇది. ఈ సినిమాలో షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఈ ముగ్గురూ ఒకేసారి ఫ్రేమ్‌లో కనిపిస్తే ఖాన్‌ ఫ్యాన్స్‌కు ఖుషీఖుషీయే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement