లవ్‌ థ్రిల్లర్‌ | Shivan Telugu Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

లవ్‌ థ్రిల్లర్‌

Oct 26 2019 12:18 AM | Updated on Oct 26 2019 12:18 AM

Shivan Telugu Movie Trailer Launch - Sakshi

సాయితేజ, తరుణిక

కల్వకోట సాయితేజ, తరుణిక  జంటగా తెరకెక్కిన చిత్రం ‘శివన్‌’. ‘ది ఫినామినల్‌ లవ్‌ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ  ఎస్‌.ఆర్‌. సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై వ్యాపారవేత్త సంతోష్‌ రెడ్డి లింగాల నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. శివన్‌ మాట్లాడుతూ– ‘‘లవ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మా చిత్రం టీజర్‌లో కొంత బోల్డ్‌ కంటెంట్‌ ఉంది. అయితే ట్రైలర్‌ అలా లేదు, కొత్తగా కట్‌ చేశాం. నిర్మాత డి.ఎస్‌. రావుగారి పాత్ర ఓ హైలెట్‌. సాయితేజ మంచి హీరోగా ఎదుగుతాడు. తరుణిక బాగా నటించింది. మీరన్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement