'నా కూతురు పెళ్లికి రండి' | Shivrajkumar invites Rajinikanth, Kamal for daughter's wedding | Sakshi
Sakshi News home page

'నా కూతురు పెళ్లికి రండి'

Published Mon, Jul 20 2015 2:00 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

'నా కూతురు పెళ్లికి రండి'

'నా కూతురు పెళ్లికి రండి'

బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన కుమార్తె నిరుపమ వివాహానికి తమిళ రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించారు. తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ లను స్వయంగా కలిసి తన కూతురికి పెళ్లికి రావాలని శివరాజ్ కుమార్ కోరారు.

ధనుష్, ప్రభు, నాజర్, మురళి, ప్రకాశ్ రాజ్, శివకార్తీకేయన్, డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ తదితరులను కూడా ఆయన ఆహ్వానించారు. డాక్టర్ గా పనిచేస్తున్న నిరుపమ వివాహం దిలీప్ తో ఆగస్టు 31న జరగనుంది. గతేడాది ఆగస్టులో వీరికి నిశ్చితార్థం జరిగింది. శివరాజ్ కుమార్ ప్రస్తుతం శివలింగ, కిల్లింగ్ వీరప్పన్ సినిమాల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement