సూపర్‌స్టార్‌కి తప్పిన ప్రమాదం | Kannada Super star Injured in Road Accident | Sakshi
Sakshi News home page

కన్నడ సూపర్‌స్టార్‌కి తప్పిన ప్రమాదం

Published Thu, Jun 7 2018 11:41 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Kannada Super star Injured in Road Accident - Sakshi

సాక్షి, బెంగళూరు: కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్ తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.  బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ‘నట సార్వభౌమ’ అనే సినిమా షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా ఘటన జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు పునీత్ రాజ్‌కుమార్ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement