‘సితార’ కథ! | Sitara Movie | Sakshi
Sakshi News home page

‘సితార’ కథ!

Published Tue, Sep 8 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

‘సితార’ కథ!

‘సితార’ కథ!

ఓ నటి జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కిన చిత్రం ‘సితార ’. రవిబాబు, రవనీత్ కౌర్ ముఖ్యపాత్రల్లో సురేంద్ర జీఎల్  దర్శకత్వంలో రవికుమార్ డీఎస్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఘంటాడి కృష్ణ, పైడి శ్రీరామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు సూర్యకిరణ్ ఆవిష్కరించారు. ‘‘టెక్నికల్‌గా సినిమా  కొత్తగా ఉంటుంది. ఇద్దరు సంగీత దర్శకులు ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు ’’ అని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement