నటనకు చిన్న విరామం: రిచా | Small break on acting: Recha Gangopadhyay | Sakshi
Sakshi News home page

నటనకు చిన్న విరామం: రిచా

Published Tue, Oct 22 2013 2:50 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నటనకు చిన్న విరామం: రిచా - Sakshi

నటనకు చిన్న విరామం: రిచా

నటనకు చిన్న విరామం ఇవ్వనున్నట్లు రిచా గంగోపాధ్యాయ తెలిపింది. తమిళంలో మయ్కమ్ ఎన్నా, ఒస్తి చిత్రా ల్లో ఈ బ్యూటీ నటించింది. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో మెరిసింది. రిచా మాట్లాడుతూ అమెరికాలో చదువు కొనసాగించాలా లేక వరుసగా నటించాలా అని ఏడాదిగా సందిగ్ధంలో ఉన్నానని తెలిపింది. చివరికి చదువును పూర్తి చేయాలనే నిర్ణయానికొచ్చానని స్పష్టం చేసింది.

 

తెలుగులో నాగార్జున సరసన భాయ్ చిత్రంలో నటించానని, ఇది ఈ నెల 25న తెరపైకి రానుం దని వివరించింది. ప్రస్తుతం మరిన్ని అవకాశాలు వస్తున్నాయని ఆమె తెలిపింది. అయినా నటన కు కాస్త విరామం ఇచ్చి చదువు పూర్తి చేయూలని నిర్ణరుుంచుకున్నట్లు వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement