అర్జున్ రెడ్డి హీరోయిన్కు అస్వస్థత | Sudden illness to Arjun Reddy heroine hospitalised | Sakshi
Sakshi News home page

అర్జున్ రెడ్డి హీరోయిన్కు అస్వస్థత

Published Wed, Sep 13 2017 1:46 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

అర్జున్ రెడ్డి హీరోయిన్కు అస్వస్థత

అర్జున్ రెడ్డి హీరోయిన్కు అస్వస్థత

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షాలిని.. నెల్లూరులో ఓ సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానుల హాజరయ్యారు. అయితే అదే సమయంలో షాలిని పాండే అస్వస్థతకు గురయ్యారు.

అయితే వెంటనే స్పందించిన నిర్వహకులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అర్జున్ సినిమాతో ఆకట్టుకున్న షాలిని ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సావిత్రి బయోపిక మహానటిలో అలనాటి అందాల తార జమున పాత్రలో ఆమె నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement