సుధీర్‌బాబు సైతం... | Sudheer babu in Memusaitam program | Sakshi
Sakshi News home page

సుధీర్‌బాబు సైతం...

Published Wed, Nov 16 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

సుధీర్‌బాబు సైతం...

సుధీర్‌బాబు సైతం...

సమస్యల్లో చిక్కుకుని, వాటి నుండి బయటకు రాలేక జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులను ఆదుకుంటోంది ‘మేము సైతం’. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సినిమా తారలు జెమినీ టీవీలో చేస్తున్న వినూత్న సేవ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వారం హీరో సుధీర్‌బాబు గెస్ట్‌గా వచ్చి నిస్సహాయులకు సేవ చేయబోతున్నారు.

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్నకొడుకును కాపాడడం కోసం చికిత్సకి ఉన్నదంతా పెట్టినా సరిపోక కొడుకును ఎలా కాపాడు కోవాలో తెలియక దయనీయ పరిస్థితిలో ఉన్న సత్యనారాయణని ఆదుకోవడం కోసం హీరో సుధీర్‌బాబు బేకరీలో పని చేయబోతు న్నారు చిన్నారిని కాపాడడం కోసం సుధీర్ బాబు చేస్తున్న ఈ సేవ ఈ శనివారం రా.9:30ని.లకు జెమినీలో ప్రసారం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement