సన్నీ లియోన్‌.. బర్త్‌డే గిఫ్ట్ | Sunny Leone celebrates husband Daniel Weber's birthday | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌.. బర్త్‌డే గిఫ్ట్

Published Wed, Oct 22 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

సన్నీ లియోన్‌.. బర్త్‌డే గిఫ్ట్

సన్నీ లియోన్‌.. బర్త్‌డే గిఫ్ట్

సినిమాల్లో ఎన్ని ‘వేషాలు’ వేసినా... భర్త డానియల్ వెబర్‌పై తనకున్న మమకారం అంతకంతకూ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు సన్నీ లియోన్‌కు. తాజాగా అతగాడి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసిందీ సెక్సీ సుందరి. అక్కడా ఇక్కడా కాకుండా... ఇద్దరికీ నచ్చిన ప్లేస్... థాయ్‌లాండ్‌లో... సన్నిహితుల మధ్య జరిపింది. స్పెషల్‌గా బ్యాట్‌మాన్, సూపర్‌మాన్ వంటి కేక్‌లు కట్ చేయించి విభిన్నంగా... మెమరబుల్‌గా మార్చేసింది పుట్టిన రోజుని. గతంలో ‘ఎ’ సినిమాల్లో చేసినప్పుడు కూడా డానియల్ తనను అర్థం చేసుకుని ఎంతో సహకరించేవాడని సన్నీ చాలాసార్లు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement