సవాల్‌లాంటి పాత్ర | suspense thriller in the combination of Noel, Esther, Shri ,Arjun Menon | Sakshi
Sakshi News home page

సవాల్‌లాంటి పాత్ర

Published Fri, Jan 27 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

సవాల్‌లాంటి పాత్ర

సవాల్‌లాంటి పాత్ర

నోయల్, ఎస్తేర్, శ్రీ, అర్జున్‌ మీనన్‌ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఓ నూతన చిత్రం తెరకెక్కుతోంది. క్రాంతి వడ్లమూడి దర్శకత్వంలో లావోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై కృష్ణమోహన్, నరేన్, శ్రీరామ్‌ కందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. హీరో శ్రీ బర్త్‌ డేని షెడ్యూల్‌ చివరి రోజున యూనిట్‌ సభ్యులు నిర్వహించారు.

‘‘త్వరలో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘ క్రాంతి నా కోసం ఈ చిత్రంలో సవాల్‌ అనిపించే పాత్ర డిజైన్‌ చేశారు. ఈ పాత్రలో నన్ను కొత్తగా ఆవిష్కరిస్తు న్నారు’’ అని శ్రీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చేతన్‌ మధురాంతకం, సంగీతం: గీతా పూనిక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement