
కోకలు కట్టి.. కేక పెట్టించారు..
టాలీవుడ్ భామ తమన్నా చీరలో మెరిసిపోతుంటే.. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తమన్నాకు పోటీగా చీర కట్టి చూపించా రు బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్‌లు. బుధవారం ముంబైలో ఓ టీవీ షో షూటింగ్‌లో భాగంగా వీరిలా అల్లరి చేసి.. అందరినీ అలరించారు.