
తమన్నా
మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమాలో తమన్నా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేశారు. శనివారం (డిసెంబరు 21) తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ పాటలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌ని ఉద్దేశించి ‘పర్‌ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్’ అని తమన్నా పేర్కొన్నారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment