సీయం కేసీఆర్‌గారికి ధన్యవాదాలు! | Thank you for stopping the orders issued by the KcRGargari to stop ticket rates | Sakshi
Sakshi News home page

సీయం కేసీఆర్‌గారికి ధన్యవాదాలు!

Published Sat, Jul 1 2017 11:06 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

సీయం కేసీఆర్‌గారికి ధన్యవాదాలు! - Sakshi

సీయం కేసీఆర్‌గారికి ధన్యవాదాలు!

‘‘పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసి సగటు ప్రేక్షకుడికి, సగటు సినిమాకు మేలు చేసిన తెలంగాణ సీయం కేసీఆర్‌గారికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘సార్‌ (కేసీఆర్‌)... కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టలేక పరిమిత బడ్జెట్‌తో నిర్మించే చిన్న చిత్రాల మనుగడకు నూన్‌ షో ఇచ్చి పరిశ్రమను కాపాడవలసిందిగా కోరుతున్నా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement