‘ద స్క్వేర్‌’ చిత్రానికి పామ్‌ డా అవార్డ్‌! | The Square wins the Palme D’Or and Nicole Kidman gets a special award at Cannes | Sakshi
Sakshi News home page

‘ద స్క్వేర్‌’ చిత్రానికి పామ్‌ డా అవార్డ్‌!

Published Tue, May 30 2017 12:16 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

70వ అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవాలు ఆదివారం అవార్డుల ప్రదానోత్సవంతో ముగిశాయి.

కేన్స్‌: ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరుగుతున్న 70వ అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవాలు ఆదివారం అవార్డుల ప్రదానోత్సవంతో ముగిశాయి. ‘ద స్క్వేర్‌’ అనే స్వీడిష్‌ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్‌ డా’ అవార్డు గెలుచుకుంది.

ఆధునిక సమాజ పోకడను విమర్శిస్తూ  తీసిన ఈ చిత్రానికి రూబెన్‌ ఒస్లండ్‌ దర్శకత్వం వహించారు. అవార్డును స్పానిష్‌ చిత్ర నిర్మాత, జ్యూరీ చీఫ్‌  పెడ్రో అల్మోడోవర్‌ ప్రకటించారు. అనంతరం ఆయనే స్వయంగా ద స్క్వేర్‌ దర్శకుడు ఒస్లండ్‌కు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement