ఓ మోడల్ కథ! | The story is a model! | Sakshi
Sakshi News home page

ఓ మోడల్ కథ!

Published Wed, Feb 3 2016 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

ఓ మోడల్ కథ!

ఓ మోడల్ కథ!

ఎన్నో ఆశలతో మోడలింగ్ రంగంలో విజయాలను అందుకోవాలని అడుగు పెట్టిన ఓ అమ్మాయి జీవితం ఎన్ని మలు పులు తిరిగిందనే కథతో తెరకెక్కిన చిత్రం

 ఎన్నో ఆశలతో మోడలింగ్ రంగంలో విజయాలను అందుకోవాలని అడుగు పెట్టిన ఓ అమ్మాయి జీవితం ఎన్ని మలు పులు తిరిగిందనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ఆమె కోరిక’. తెలుగు, తమిళ, మలయా ళాల్లో స్వాతి నాయుడు ప్రధాన పాత్ర ధారిణిగా వల్లభనేని సురేశ్‌చౌదరి దర్శకత్వంలో చిక్కాల సత్య నారాయణ, మత్తి రత్నాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ క్షన్‌లో ఉంది. మార్చి ఫస్ట్‌వీక్‌లో సినిమా రిలీజ్ కానుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement