థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్! | Thrilling entertainer! | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్!

Published Mon, Mar 21 2016 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్!

థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్!

సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం ‘నేనో రకం’. వంశీధర్ రెడ్డి సమర్పణలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ- ‘‘మారిన తెలుగు సినిమా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథతో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. హీరోగా నా కెరీర్‌కు ఉపయోగపడే చిత్రమిది’’ అని అన్నారు. మా చిత్రం ఎన్నో వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ, సరికొత్త థ్రిల్ అందిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement