ప్రముఖ నటి శ్రీదేవి మరణం సినీరంగానికి షాక్ ఇచ్చింది. ఊహించని ఈ సంఘటనపై టాలీవుడ్ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీదేవి మరణ వార్తతో షాక్ అయ్యాను. ఓ నటిగా, ఓ మహిళగా ఆమె అందరికీ ఆదర్శం. ఎప్పటికీ ఆమే నా అభిమాన నటి. ఆమె ఆత్మకు చేకూరాలని కోరుకుంటున్నా’అంటూ ట్వీట్ చేశారు. ‘ఇప్పటికే ఈ వార్త నమ్మలేకపోతున్నా.. నిజంగా సినీ పరిశ్రమకు తీరనిలోటు’ అన్నారు రవితేజ.
దర్శకధీరుడు రాజమౌళి ‘ఈ వార్త విని షాక్ అయ్యాను. తొలి లేడీ సూపర్ స్టార్. 54 నాలుగేళ్ల జీవితంలో యాబై ఏళ్లు నటిగా కొనసాగిన ప్రస్థానం. ఇలా ముగిసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ అని ట్వీట్ చేశారు. హీరోలు అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, సుధీర్ బాబు, అధర్వ, రాహుల్ రవీంద్రన్, గౌతమ్ కార్తీక్‌లతో పాటు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ శ్రీయ రెడ్డి, పరుల్ యాదవ్, ఐశ్వర్య రాజేష్‌లు తమ సంతాపాన్ని తెలియజేశారు.
Shocked to hear the sad news. The first Lady Superstar of the Country. 50 of those 54 years as an actress par excellence. What a journey..and such an unexpected end. May your soul rest in peace.
— rajamouli ss (@ssrajamouli) 25 February 2018
Sridevi garu 🙏🙏🙏
Form a Child Artist to a Legendary to Movie Star!! A great journey of one of the most charismatic women in the world of cinema comes to an end. #RIPSridevi pic.twitter.com/B4BREFoXNI
— Rana Daggubati (@RanaDaggubati) 25 February 2018
Shocked & disturbed with the news of #Sridevi garu's demise. She truly was the epitome of everything amazing as an actor & a woman. My all time favourite actress.. Gone too soon. Strength to her family & loved ones. May her soul Rest in Peace.
— Mahesh Babu (@urstrulyMahesh) 25 February 2018
It's definitely a great loss!! Still can't believe the news that #Sridevi garu is no more !!Irreplaceable. Heartfelt condolences to her family. #RIPSridevi
— Ravi Teja (@RaviTeja_offl) 25 February 2018
Shocked to Hear the Demise of Iconic actress Sridevi Garu ! Really Sad News . Condolences to Her Family , Near & dear ones . #Sridevi
— Allu Arjun (@alluarjun) 25 February 2018
Extremely sad and shocked to hear about the sudden demise of my most favourite actor and role model, #Sridevi Ma'am.. this must be so difficult, my heartfelt condolences to the family🙏🏻😢 #RIPSridevi #gonetoosoon #heartbreaking pic.twitter.com/UOjhoMVKcq
— Kajal Aggarwal (@MsKajalAggarwal) 25 February 2018
Shocked to hear the sudden demise of #Sridevi Its not fair god she’s too young to leave us. It’s my sis in that pic with her in Thirumala & I was shy to take a pic.I wish I had taken too.... #RIP Sridevi garu pic.twitter.com/n9QALLBAI1
— Sudheer Babu (@isudheerbabu) 25 February 2018
Comments
Please login to add a commentAdd a comment