వ్యభిచారంలో అడ్డంగా దొరికిన టాలీవుడ్‌ నటి | Tollywood Heroine Caught On Prostitution Case | Sakshi
Sakshi News home page

వ్యభిచారంలో అడ్డంగా దొరికిన టాలీవుడ్‌ నటి

Published Sun, Dec 17 2017 12:39 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Tollywood Heroine Caught On Prostitution Case - Sakshi

సాక్షి, హైదరాబాద్ : సెక్స్‌ రాకెట్లు నటీనటులు దొరకడం కొత్తేంకాదు. అప్పుడప్పుడు పోలీసులకు దొరకడం జరుగుతూ ఉంటుంది. తాజాగా హైదారాబాద్‌లో మరో వర్థమాన నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. జూన్‌ 1:43 సినిమా ఫేం రిచా సక్సేనా ఓ ప్రముఖ హోటల్‌లో పోలీసులు జరిపిన దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడింది.

ఈ దాడుల్లో రిచాతోపాటు, ప్రముఖ కాష్ట్యూమ్‌ డిజైనర్‌  మౌనిక్‌ కడాకియా‌, హోటల్‌ మేనేజర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరివెనుక పెద్ద తలలే ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వ్యభిచారంలో దొరికిన టాలీవుడ్‌ నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement